భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం..ముగ్గురు అరెస్ట్
- January 29, 2023
కువైట్: ఐదు కిలోల హషీష్, 15,000 లిరికా మాత్రలు, కిలో కెమికల్ గంజాయి, 100 గ్రాముల మెథాంఫెటమైన్ కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తుల ముఠాను వివిధ ప్రాంతాల్లో పట్టుకున్నట్లు డ్రగ్ నిరోధక యంత్రాంగం వెల్లడించింది. మాదకద్రవ్యాల స్మగ్లర్లు, మాదకద్రవ్యాల వినియోగదారులపై తనిఖీలను తీవ్రతరం చేయనున్నట్లు అంతర్గత మంత్రి షేక్ తలాల్ అల్-ఖాలీద్ తెలిపారు. మరోవైపు నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







