సమంత ఫిలాసపీ: వెంటాడుతున్న కష్టాలు.!
- April 04, 2023
సమంత ఓ రియల్ ఫైటర్. రీల్ పరంగా స్టార్డమ్ దక్కించుకోవడానికి ఆమె పడిన కష్టం అంతా ఇంతా కాదు. అలా వచ్చిన స్టార్‌డమ్‌ని నిలబెట్టుకోవడానికీ అంతే కష్టపడింది సమంత.
ఇక, రియల్ లైఫ్‌లోనూ సమంతను ఫైటర్‌గానే అభివర్ణించొచ్చు. సమంత వైవాహిక జీవితం ఆమెను ముళ్ల బాటలోకి నెట్టేసింది. ఎలాగోలా గట్టెక్కి నిలదొక్కుకుంది. కానీ, ఆ ఛాయలు ఆమెని వెంటాడుతూనే వున్నాయ్. అంతా క్లియర్‌గా వున్నట్లే కనిపించినప్పటికీ, కష్టాలు తనను ఇంకా వీడలేదని చెప్పుకొస్తోంది సమంత.
ఎంత కష్టమొచ్చి ఓర్చి కెరీర్లో ముందుకు సాగేందుకు సిద్ధంగా వున్నాననీ, ఎలాంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యాన్ని తన జీవితమే తనకు నేర్చిందనీ అంటోంది సమంత.
సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సమంత తన పర్సనల్, ప్రొఫిషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ, సినిమాని తనదైన శైలిలో ప్రమోట్ చేసుకుంటోంది.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







