యూఏఈలో ఈద్ అల్ అదా సెలవులు ఇవే
- June 12, 2023
యూఏఈ: సమాఖ్య మంత్రిత్వ శాఖలు, సంస్థలకు అధికారిక ఈద్ అల్ అదా సెలవులను యూఏఈ ప్రకటించింది. ఇస్లామిక్ పండుగను పురస్కరించుకుని నివాసితులు నాలుగు రోజులు సెలవు పొందుతారు. ఈ విరామం ఆరు రోజుల వారాంతం వరకు పొడిగించే అవకాశం ఉంది. ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ (FAHR) ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్ ప్రకారం.. ధుల్ హిజ్జా 9 నుండి 12 వరకు విరామం అని తెలిపింది. దుల్ హిజ్జా 9 అరాఫత్ డే - ఇది ఇస్లాంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. మూడు రోజుల తర్వాత ఈద్ అల్ అదాను త్యాగం యొక్క పండుగ అని కూడా పిలుస్తారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం.. జూన్ 27 నుండి జూన్ 30 వరకు అధికారిక సెలవుదినంగా ప్రకటించారు.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







