డేండ్రఫ్ (చుండ్రు) సమస్యకు ఇంటి చిట్కా.!
- July 01, 2023
డేండ్రఫ్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తోన్న సమస్య. ఈ సమస్య వున్నవాళ్లు నలుగురిలో చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ, అత్యంత సాధారణం అయిపోయింది నేటి కాలంలో ఈ సమస్య.
విద్యార్ధి దశ నుంచే ఈ సమస్య వేధిస్తోంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే మార్కెట్లో దొరికే షాంపూలతో పాటూ, కొన్ని ఇంటి చిట్కాలు కూడా పాఠిస్తే ఉపశమనం వుంటుంది.
నిమ్మరసం డేండ్రఫ్కి బాగా ఉపకరిస్తుంది. నిమ్మరసంలో కాస్త కొబ్బరి నూనె వేసి బాగా కలిసి మాడుకు పట్టించాలి. గంట తర్వాత తల స్నానం చేయాలి.
అలోవెరాని యాంటి ఫంగల్ ఇన్ఫ్లమేటరీగా పిలుస్తారు. అలొవెరా గుజ్జును తలకు పట్టించి గంట తర్వాత కడిగేస్తే చుండ్రు, దాని వల్ల కలిగే దురద నుంచి ఉపశమనం పొందొచ్చు.
అలాగే, రోజూ వుపయోగించే షాంపూలో కాస్త బేకింగ్ షోడా వేసి తలకు పట్టించినా ఫలితం వుంటుంది. రాత్రి పూట కొబ్బరినూనెతో మాడును మర్దన చేసి, ఉదయం తల స్నానం చేయడం వల్ల కూడా మంచి పలితం వుంటుంది.
తాజా వార్తలు
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ







