వాహనాల డ్రిఫ్టింగ్.. ఇద్దరు అరెస్ట్
- July 01, 2023
మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ డ్రిఫ్టింగ్ ఆరోపణలపై ఇద్దరు వాహనదారులను అరెస్టు చేసింది. ఇద్దరు డ్రైవర్లు తమ జీవితాలను, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తూ వాహనాలను డ్రిఫ్టింగ్లో నిమగ్నమై ఉన్న వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడంతో వారిని అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ఈ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, వారి చర్యలు ట్రాఫిక్ చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. వారిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తవుతున్నాయని పేర్కొంది.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







