ఒమన్‌లో ప్రవాసుల 4WD అమ్మకాలపై ఆర్వోపీ క్లారిటీ

- July 07, 2023 , by Maagulf
ఒమన్‌లో ప్రవాసుల 4WD అమ్మకాలపై ఆర్వోపీ క్లారిటీ

మస్కట్: ఒమన్ సుల్తానేట్‌లో ప్రవాసులు (4WD) వాహనాలను కలిగి ఉండటంపై నిషేధం లేదని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) వెల్లడించింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నవన్ని తప్పుడు వార్తలేనని పేర్కొంది. ఈ మేరకు ఓ వివరణను జారీ చేసింది. "(4WD) వాహనాల ప్రవాస యాజమాన్యం నిషేధంపై వస్తున్న వార్తలు పూర్తి అబద్ధం. వాటిలో నిజం లేదు. అతను/ఆమె ఒమన్ సుల్తానేట్‌లో ఉన్న సమయంలో పైన పేర్కొన్న వాహనాలను ఖచ్చితంగా నమోదు చేయవచ్చు." అని తన ప్రకటనలో రాయల్ ఒమన్ పోలీసులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com