వేసవి ఉష్ణోగ్రతలకు బైబై..13 గంటలకంటే తక్కువకు పగటి వేళలు
- August 22, 2023
యూఏఈ: నివాసితులు ఉష్ణోగ్రతలలో స్వల్ప తగ్గుదలని గమనించి ఉండవచ్చు. ఎందకంటే మండుతున్న వేసవి ఉష్ణోగ్రతల ముగింపును సూచించే నక్షత్రం ఆగస్టు 24న కనిపించనుంది. ఆగస్టు 21 నాటికి పగటి వేళలు 13 గంటలకంటే తక్కువకు తగ్గాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 21 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ఎమిరేట్స్ ఆస్ట్రోనామికల్ సొసైటీ చైర్మన్ ఇబ్రహీం అల్ జర్వాన్ తెలిపారు. శీతాకాలం నెమ్మదిగా ప్రవేశిస్తున్నందున ఈ రోజు నుండి ఏప్రిల్ 21 వరకు పగటి సమయాలు 13 గంటల కంటే తక్కువకు తగ్గుతాయని, అక్టోబర్ 2 -ఏప్రిల్ 11 మధ్య 11 గంటల కంటే తక్కువగా చేరే అవకాశం ఉందన్నారు. దాదాపు 45 రోజుల తర్వాత అక్టోబర్ 2న పగలు , రాత్రి సమానంగా మారతాయన్నారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







