అల్ ఐన్-దుబాయ్ రహదారిపై వేగ పరిమితి పునరుద్ధరణ

- August 26, 2023 , by Maagulf
అల్ ఐన్-దుబాయ్ రహదారిపై వేగ పరిమితి పునరుద్ధరణ

యూఏఈ: అబుధాబి పోలీసులు అల్ ఐన్-దుబాయ్ రహదారిపై వేగ పరిమితిని పునరుద్ధరించారు. వర్షం కారణంగా 120కిమీ/గం పరిమితిని అధికార యంత్రాంగం శుక్రవారం వేగాన్ని తగ్గించింది. అల్ హయర్-అల్ ఫకా ప్రాంతంలో ఈ మార్పు జరిగింది. అబుధాబి పోలీస్ అథారిటీ వర్షంలో డ్రైవింగ్ చేసే వాహనదారులను హెచ్చరించింది. ఎలక్ట్రానిక్ సంకేతాలలో చూపిన మారుతున్న వేగానికి కట్టుబడి ఉండాలని వారికి సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com