సౌదీలో వెండింగ్ మెషీన్ల ద్వారా వంటగ్యాస్. మొదటి లైసెన్స్ జారీ
- August 26, 2023
రియాద్: వెండింగ్ మెషీన్ల ద్వారా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి-వంట గ్యాస్) సిలిండర్‌లను విక్రయించడానికి రాజ్యంలో మొదటి లైసెన్స్‌ను జారీ చేసినట్లు సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గ్యాస్ స్టేషన్లు, పెద్ద రిటైల్ మార్కెట్లలో LPG సిలిండర్ల కోసం వెండింగ్ మెషీన్లు అందుబాటులో ఉంటాయి. ఈ యంత్రాలు వినియోగదారులకు ఎల్‌పిజికి సంబంధించిన అన్ని సేవలను 24 గంటలూ అందజేస్తాయి. కొత్త గ్యాస్ సిలిండర్‌లను కొనుగోలు చేయడం, ఖాళీ సిలిండర్‌లను కొత్త వాటితో మార్చుకోవడం, రెగ్యులేటర్‌లు మరియు ఇతర సిలిండర్ ఉపకరణాలను కొనుగోలు చేయడం వంటివి అందుబాటులో ఉంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుస్తులలో 3 కిలోలకు పైగా నార్కోటిక్స్..!!
- సౌదీలో నవంబర్ 25 నుండి ఫ్యామిలీ బీచ్ స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- ఒక నెల స్కూళ్లకు సెలవులు..పీక్ ట్రావెల్ సీజన్..!!
- కువైట్ లో ఎయిర్ లైన్ సహా 8 ట్రావెల్ ఆఫీసులకు ఫైన్స్..!!
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్‌బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం







