కీలక రహదారి పై ప్రమాదం. ట్రాఫిక్ అలెర్ట్ జారీ

- August 26, 2023 , by Maagulf
కీలక రహదారి పై ప్రమాదం. ట్రాఫిక్ అలెర్ట్ జారీ

యూఏఈ: దుబాయ్ లో కీలకమైన రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో వాహనదారులను దుబాయ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు జాగ్రత్తగా నడపాలని కోరారు. అధికార యంత్రాంగం ట్విటర్ ద్వారా నివాసితులకు తెలియజేసింది. ఉమ్ సుఖీమ్ వంతెన తర్వాత అల్ ఖైల్ స్ట్రీట్‌లో ప్రమాదం జరిగింది. ఈ వంతెనపై ప్రయాణ సాగించే వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు అనుసరించి డ్రైవింగ్ చేయాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com