టీటీడీ పాలకమండలి ప్రకటన-కొత్త సభ్యులు వీరే

- August 26, 2023 , by Maagulf
టీటీడీ పాలకమండలి ప్రకటన-కొత్త సభ్యులు వీరే

తిరుమల: టీటీడీ నూతన పాలక మండలి ఖరారైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 24 మంది సభ్యులతో కూడిన టీటీడీ పాలక మండలిని ప్రకటించింది.

1. పొన్నాడ వెంకట సతీశ్ కుమార్, ఎమ్మెల్యే

2. సామినేని ఉదయభాను , ఎమ్మెల్యే

3. తిప్పే స్వామి, ఎమ్మెల్యే

4. సిద్ధవటం యానదయ్య

5. అశ్వర్థ నాయక్

6. మేక శేషుబాబు

7. ఆర్ . వెంకట సుబ్బారెడ్డి

8. సీతారామ రెడ్డి

9. జి. వెంకట సుబ్బరాజు u

10. శరత్ చంద్రారెడ్డి y

11. రాంరెడ్డి సాముల

12. పళనిస్వామి

13. ఎస్ఆర్ విశ్వనాథ్ రెడ్డి

14. గడ్డం సీతారెడ్డి

15. కృష్ణమూర్తి వైద్యనాథన్

16. వెంకట సుధీర్ కుమార్

17. సుదర్శన్ వేణు

18. నాగ సత్యం

19.ఆర్ వీ దేశ్ పాండే

20. అమోల్‌ కాలే (మహారాష్ట్ర)

21.డాక్టర్ ఎస్ శంకర్

22. మిలింద్‌ సర్వకర్‌ (మహారాష్ట్ర)

23. డాక్టర్ కీర్తన్ దేశాయ్

24. సౌరభ్‌ బోరా

ఇటీవలే భూమన కరుణాకర్ రెడ్డిని ఛైర్మన్ గా నియమించింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా కొత్త పాలకమండలని ఖరారు చేసింది. ఎమ్మేల్యే కోటాలో పోన్నాడ సతీష్,సామినేని ఉదయభాను,తిప్పేస్వామికి అవకాశం దక్కింది. ఇక తెలంగాణ నుంచి శరత్, బీఆర్ఎస్ ఎంపీ రంజీత్ కుమార్ సతీమణి సీతారెడ్డికి చోటు దక్కింది. కడప నుంచి మాసీమ బాబు,యానదయ్య,కర్నులు నుంచి సీతారామిరెడ్డి,గోదావరి జిల్లా నుంచి సుబ్బారాజు,సిద్దారాఘరావు కుమారుడు సుధీర్,అనంతపురం నుంచి అశ్వథామ నాయక్ పేర్లు ఖరారు అయ్యాయి. ఇక మహరాష్ట్ర నుంచి అమోల్ కాలే,సౌరభ్ బోరా,మిలింద్ నర్వేకర్, తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్,కృష్ణమూర్తి, కర్నాటక నుంచి దేశ్ పాండే కు అవకాశం కల్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com