సెప్టెంబర్ లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- August 31, 2023
యూఏఈ: యూఏఈ ఇంధన ధరల కమిటీ సెప్టెంబర్ 2023 నెలలో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించింది. కొత్త రేట్లు సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి.
- సూపర్ 98 పెట్రోల్ ధర ఆగస్టులో 3.14 దిర్హాంతో పోలిస్తే లీటరుకు 3.42 దిర్హాంలకు పెరిగింది.
- ప్రత్యేక 95 పెట్రోల్ ధర లీటరుకు Dh3.3.గత నెల ఇది Dh3.02గా ఉండే.
- E-Plus 91 పెట్రోల్ ధర ఆగస్టులో Dh2.95తో పోలిస్తే లీటరుకు 3.23 దిర్హాంలు అయింది.
- డీజిల్‌పై గత నెల 2.95 దిర్హాంతో పోలిస్తే లీటర్‌కు 3.40 దిర్హామ్‌లకు చేరింది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్‌ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్‌లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







