ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సౌదీ అథ్లెట్ యూసఫ్
- October 02, 2023
హాంగ్జౌ: చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో సౌదీ రన్నర్ యూసఫ్ మస్రాహి పురుషుల 400 మీటర్ల రేసులో 45.55 సెకన్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని సౌదీ అరేబియాకు తొలి బంగారు పతకాన్ని అందించాడు. అతను బహ్రెయిన్‌కు చెందిన యూసఫ్ అల్-అబ్బాస్, జపాన్‌కు చెందిన కాంటారో సాటో నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నాడు. తొమ్మిదేళ్ల క్రితం 2014లో ఇంచియాన్‌లో స్వర్ణం గెలిచింది సౌదీ అరేబియా. ఈ సందర్భంగా మస్రాహి మాట్లాడుతూ.. "నేను ఈ విజయాన్ని సౌదీలందరికీ అంకితం చేస్తున్నాను. నా తల్లి, కెప్టెన్ హమ్దాన్ అల్-బిషికి ప్రత్యేక ధన్యవాదాలు." అని తెలిపారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







