బహ్రెయిన్ లో 'మౌంజారో' ఇంజెక్షన్ ఆథరైజ్
- February 03, 2024
బహ్రెయిన్: రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో దోహదపడే మౌంజారో టిర్జెపటైడ్ ఇంజెక్షన్‌ని ఉపయోగించడానికి నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (NHRA) అనుమతించింది. ఊబకాయం మరియు మధుమేహానికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సకు దోహదపడే మెడిసిన్స్ పరిధిలోకి దీనిని చేర్చినట్లు NHRA తెలిపింది. మౌంజరో ఇంజెక్షన్ ఫార్మసీలలో అందుబాటులో ఉందని, డాక్టర్ ప్రిస్క్రిప్షన్లకు అనుగుణంగా.. అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత ఉపయోగించాలని సూచించింది. బహ్రెయిన్ తన మార్కెట్లలో ఈ ఔషధాన్ని అందించిన మొదటి దేశాలలో ఒకటిగా పేర్కొంది. మౌంజారో సూది టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు సమర్థవంతమైన ఇంజెక్షన్లలో ఒకటి కాబట్టి ఇది లైసెన్స్ పొందిందని NHRA తెలిపింది. ఇది A1Cని తగ్గించడానికి, బరువు తగ్గడానికి దోహదం చేస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ







