యూఏఈలో 2.2 తీవ్రతతో భూకంపం
- February 03, 2024
యూఏఈ: యూఏఈలో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ ప్రకారం.. ఫిబ్రవరి 2, 2024 రాత్రి 9.10 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. 2.2 తీవ్రతతో భూకంపం ఉమ్ అల్ క్వైన్‌లోని ఫలాజ్ అల్ మోల్లాకు పశ్చిమాన వచ్చినట్లు తెలిపింది. భూకంప కేంద్రం 5 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. అయితే, భూ ప్రకంపనలు నివాసితులు గుర్తించలేదని, జనజీవనంపై ఎలాంటి ప్రభావం లేదని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ







