అబుధాబి హిందూ దేవాలయం ప్రారంభోత్సవం: దుబాయ్ గురుద్వారా ద్వారా ఉచిత భోజనాలు
- February 13, 2024
యూఏఈ: అబుధాబిలోని ఐకానిక్ BAPS హిందూ మందిర్ (ఆలయం) ప్రారంభోత్సవం రోజున 5,000 మందికి ఉచిత భోజనాలను అందజేయనున్నట్లు దుబాయ్‌లోని గురునానక్ దర్బార్ గురుద్వారా ప్రకటించింది. బుధవారం (ఫిబ్రవరి 14) మధ్యప్రాచ్యంలోని మొట్టమొదటి సాంప్రదాయ హిందూ రాతి ఆలయాన్ని BAPS స్వామినారాయణ్ సంస్థ యొక్క ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహారా మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అన్ని గురుద్వారాల్లో లంగర్ ద్వారా భోజనాలు అందించడం సంప్రదాయమని గురుద్వారా కమిటీ చైర్మన్ సురేందర్ సింగ్ కంధారి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







