దీపికా అంటే ఆ మాత్రం వుండాలి మరి.!
- July 10, 2024
స్పెషల్ ఫోటో షూట్లు అనేవి ఇప్పుడు సర్వ సాధారణంగా మారిపోయాయ్. సామాన్యులు సైతం తమ తమ జీవితాల్లోని ప్రత్యేకమైన సందర్భాల కోసం ప్రత్యేకమైన ఫోటో షూట్లు చేయించుకుంటూ చిరకాల జ్ఞాపకాలుగా పదిలపరుచుకుంటున్న సంగతి తెలిసిందే.
సామాన్యులకే అలా వుంటే, ఏకంగా స్టార్ హీరోయిన్.. గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొనె ఇంకెంత చేయాలి మరి. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. ‘కల్కి’ సినిమా ప్రమోషన్లలో ప్రెగ్నెంట్‌గానే తెగ సందడి చేసింది స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది దీపికా పదుకొనె.
ఇక, ఇప్పుడు సినిమాలకు కాస్త విరామమిచ్చి స్పెషల్ ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ చేయించుకుంది. ఈ ఫోటో షూట్ కోసం ఏకంగా లక్షా 92 వేల రూపాయల ఖరీదైన చీరను డిజైన్ చేయించుకుంది. అలాగే 3 లక్షల విలువ చేసే ఆభరణాలను ధరించింది. చాలా కాస్ట్లీ కదా. అందుకే ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అంతలా వైరల్ అవుతున్నాయ్.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







