పారిస్ ఒలింపిక్స్: ప్రీ క్వార్టర్స్ కు భారత ఆర్చర్

- July 30, 2024 , by Maagulf
పారిస్ ఒలింపిక్స్: ప్రీ క్వార్టర్స్ కు భారత ఆర్చర్

పారిస్: ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ భజన్ కౌర్ ప్రీ క్వార్టర్ కు చేరుకున్నారు. ఇవాళ జరిగిన రెండు వరుస గేముల్లో విజయం సాధించారు.తొలుత ఇండోనేషియన్ ఆర్చర్ పై 7-3 తేడాతో గెలిచి 32 రౌండ్ కు చేరుకున్న ఆమె, ఆ తర్వాత పోలిష్ ఆర్చర్ పై 6-0తో నెగ్గి రౌండ్ 16కి అర్హత సాధించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com