పారిస్ ఒలింపిక్స్‌లో సింధు దూకుడు..
- July 31, 2024
పారిస్: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్‌లో అదరగొడుతోంది. వరుసగా రెండో గేమ్‌లోనూ విజయం సాధించింది తెలుగు తేజం. బుధవారం ఎస్తెనియా ప్లేయర్ క్రిస్టిన్ కూబాపై గెలుపొందింది.ఈ గెలుపుతో సింధు ప్రిక్వార్టర్స్(రౌండ్-16)కు దూసుకువెళ్లింది. పారిస్ ఒలింపిక్స్‌లో 10వ సీడ్‌గా ఉన్న సింధు, 73వ ర్యాంక్‌లో ఉన్న క్రిస్టిన్ కూబా పై 21-15, 21-10 తేడాతో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ కేవలం 34 నిమిషాల్లోనే ముగియడం గమనార్హం.సింధుకు తొలి గేమ్‌లో క్రిస్టిన్ ఏ మాత్రం పోరాటం ఇవ్వలేకపోయింది. అయితే..రెండో రౌండ్లో మాత్రం కాస్త ప్రతిఘటించింది. ఆదివారం అబ్దుల్ రజాక్ ఫాతిమాపై సింధు గెలిచిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి