సెప్టెంబర్ 21 నుండి దోహా ఉమెన్ ఫోరమ్ 2024..!!
- September 16, 2024
దోహా: దోహా ఉమెన్ ఫోరమ్ తన 7వ ఎడిషన్‌ను 'మహిళలలో పెట్టుబడి పెట్టండి: శాంతి, భద్రతలకు మార్గం' అనే థీమ్‌తో ప్రపంచ మహిళాసమాజాన్ని బలోపేతం చేయడంలో మహిళల పాత్రను హైలైట్ చేస్తుంది. దోహాలో మహిళల కోసం అతిపెద్ద ఈవెంట్‌గా పిలువబడే ఈ ఫోరమ్‌లో పలువురు ప్రముఖ పరిశ్రమ హెడ్స్, వ్యవస్థాపకులు, విద్యావేత్తలు పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 21, 22 తేదీలలో దోహాలోని ది వెస్టిన్ దోహా హోటల్ & స్పాలో నిర్వహించనున్నట్టు దోహా ఉమెన్ ఫోరమ్ వ్యవస్థాపకురాలు కొంచితా పోన్స్ తెలిపారు. మహిళలను ఒక చోటకు చేర్చటం, సాధికారత కల్పించడం ద్వారా ఫోరమ్ సంవత్సరాలుగా గణనీయమైన ప్రభావాన్ని చూపిందని ఆమె తెలిపారు.
తాజా వార్తలు
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ







