గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024.. మెరిసిన ఒమన్..!!
- October 01, 2024
మస్కట్: 133 దేశాలలో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో ఒమన్ సుల్తానేట్ 74వ స్థానంలో నిలిచింది. "హ్యూమన్ క్యాపిటల్ అండ్ రీసెర్చ్" , "ఇన్ఫ్రాస్ట్రక్చర్" సూచికలలో ఒమన్ మెరుగైన పనితీరును కనబరిచింది. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ జారీ చేసిన ఈ నివేదికలో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ 59వ ఇన్నోవేషన్ ఇన్పుట్ ర్యాంక్ (6 ర్యాంక్లు మెరుగు)లో నిలిచింది. 3 ఉప సూచికలలో అగ్ర 20 దేశాలలో ఒమన్ కూడా స్థానం పొందింది. "వ్యాపారం చేయడం కోసం పాలసీ స్థిరత్వం" సబ్-ఇండికేటర్లో ఒమన్ 12వ స్థానంలో.. "సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్స్" సబ్-ఇండికేటర్లో 2వ స్థానంలో ఉంది. అదే సమయంలో “విద్యుత్ ఉత్పత్తి” ఉప సూచికలో ఒమన్ ప్రపంచవ్యాప్తంగా 16వ స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!







