సౌదీలో 50% ట్రాఫిక్ జరిమానా తగ్గింపు.. అక్టోబర్ 18తో ముగియనున్న గడువు..!!
- October 13, 2024
రియాద్: సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన 50 శాతం తగ్గింపు ట్రాఫిక్ జరిమానాల చెల్లింపు ఆరు నెలల గ్రేస్ పీరియడ్ అక్టోబర్ 18 తో ముగుస్తుంది. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలకు అనుగుణంగా ఈ తగ్గింపు ఆఫర్ ను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఏప్రిల్ 18 నుండి అమలులోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 18కి ముందు జరిగిన అన్ని ఉల్లంఘనలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ట్రాఫిక్ ఉల్లంఘనల చెల్లింపును సాదద్ ( SADAD), ఇఫా (Efaa) ప్లాట్‌ఫారమ్ ద్వారా చెల్లించాలని.. ఏదైనా అనుమానాస్పద లింక్‌లు, ఫోన్ కాల్‌లు , సేవను క్లెయిమ్ చేసే వెబ్‌సైట్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని డైరెక్టరేట్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి