దుబాయ్ 'నైట్ సఫారీ' పార్క్ సమయాలు పొడింగింపు..!!
- December 07, 2024
యూఏఈ: ఈ శీతాకాలంలో దుబాయ్ సఫారీ పార్కులు తమ సమయాలను పొడిగించాయి. సందర్శకులు 'నైట్ సఫారీ' అనుభవాన్ని పొందడినికి వీలుగా, డిసెంబర్ 13 నుండి జనవరి 12 వరకు.. రాత్రి 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రాత్రి సఫారీ సమయాలను పొడిగించారు. టిక్కెట్లు డిసెంబర్ 11 నుండి పార్క్ వెబ్సైట్లో విక్రయించనున్నారు.
పొడిగించిన సమయంలో వన్యప్రాణి గైడ్ల నేతృత్వంలోని రెండు నైట్ సఫారీలు ఉంటాయి. సందర్శకులు 90 కంటే ఎక్కువ జాతుల నైట్ రియల్ టైమ్ ప్రవర్తనలను నేరుగా చూడవచ్చు. సఫారీ ఆఫ్రికన్ ఫైర్ షో, నియాన్ డిస్ప్లేతో సహా ప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహిస్తుందని దుబాయ్ మునిసిపాలిటీలోని పబ్లిక్ పార్క్స్ అండ్ రిక్రియేషనల్ ఫెసిలిటీస్ డైరెక్టర్ అహ్మద్ అల్ జరౌనీ తెలిపారు.
తాజా వార్తలు
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!







