ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, కెనడియన్ పీఎం సమీక్ష..!!
- December 11, 2024
రియాద్: సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్‌కు మంగళవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నుండి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ మేరకు క్రౌన్ ప్రిన్స్ కార్యాలయం తెలిపింది. ఫోన్ కాల్ సందర్భంగా.. ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి, ఈ ప్రాంతంలో శాంతి – భద్రతలు, స్థిరత్వాన్ని సాధించడానికి ప్రయత్నాలకు మద్దతుగా నిలవాలని నాయకులు నిర్ణయించారు. గాజా, ఆక్రమిత పాలస్తీనా,సిరియాలో నెలకొన్న పరిణామాలు, పరస్పర ఆసక్తి ఉన్న అనేక ఇతర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. వివిధ రంగాలలో వాటిని మెరుగుపరచడానికి అందుబాటులో ఉన్న మార్గాలపై చర్చించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి