రియాద్ లో భద్రతా పరికరాలు ట్యాంపరింగ్..ఇద్దరు అరెస్ట్..!!
- December 30, 2024
రియాద్: రియాద్ నగరంలోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెయిటింగ్ స్టేషన్లో భద్రతా పరికరాలను ట్యాంపరింగ్ చేసిన ఇద్దరు వ్యక్తులను రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, వైరల్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన వారిని కూడా అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
పబ్లిక్ సెక్యూరిటీ నిబంధనలు, సూచనలను ఖచ్చితంగా పాటించాలని ప్రజలను కోరింది. పబ్లిక్ ఆస్తులను ట్యాంపరింగ్ చేయడం అనేది చట్టపరమైన ఉల్లంఘన అని గుర్తుచేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో విజిట్ వీసా స్పాన్సర్స్ కు న్యూ రూల్స్..!!
- ఒమన్ లో కార్నిచ్ నివారణకు స్పెషల్ ఆపరేషన్..!!
- సౌదీలో రెసిడెన్సీ, వర్క్, బార్డర్ చట్టాల ఉల్లంఘనల పై కొరడా..!!
- ఖతార్ లో సైబర్ మోసాల పై హెచ్చరిక జారీ..!!
- మిడిల్ ఈస్ట్ శాంతికి పాలస్తీనా స్టేట్ అవసరం.. బహ్రెయిన్
- మూడవ ప్రపంచ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ కు ఆహ్వానం
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!







