జనవరి 7 నుండి డ్రోన్ వాడకంపై నిషేధం ఎత్తివేత..!!
- January 08, 2025
యూఏఈ: యూఏఈలో ఇప్పటివరకు వ్యక్తిగత డ్రోన్ వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాన్ని జనవరి 7 నుండి ఎత్తివేయనున్నారు. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ నిషేధాన్ని పాక్షికంగా లిఫ్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది. డ్రోన్ల వాడకం నిర్దిష్ట భద్రతా పరిస్థితులకు లోబడి ఉండాలని జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (జిసిఎఎ) పేర్కొంది. ఇదే సమయంలో నేషనల్ అథారిటీ ఫర్ ఎమర్జెన్సీ, సంక్షోభం, విపత్తు నిర్వహణ (NCEMA) డ్రోన్ కార్యకలాపాలను నియంత్రించడానికి యూనిఫైడ్ నేషనల్ ప్లాట్‌ఫామ్ ను ఏర్పాటు చేసింది.. ఈ వేదిక డ్రోన్ల వాడకాన్ని పర్యవేక్షించడంలో సహాయపడుతుంది. డ్రోన్ ఉపయోగం కోసం వివరణాత్మక మార్గదర్శకాలు, అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ drones.gov.ae ను సందర్శించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..
- మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం..
- నా కుటుంబంపై క్రిమినల్ కేసులు పెట్టారు: మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ







