కువైట్ లో భద్రతా ఉల్లంఘలు.. 26 దుకాణాలు సీజ్..!!
- January 15, 2025
కువైట్: హవల్లి గవర్నరేట్‌లో ఫైర్ లైసెన్స్ నిబంధనలను ఉల్లంఘించిన 26 దుకాణాలు, సంస్థలను మూసివేస్తూ కువైట్ ఫైర్ ఫోర్స్ (KFF) అడ్మినిస్ట్రేటివ్ మూసివేతను జారీ చేసింది. ఉల్లంఘించిన సంస్థలకు తరచూ హెచ్చరికలుచేసినప్పటికీ, అగ్నిమాపక లైసెన్సులను పొందడంలో .. భద్రత, అగ్నిమాపక అవసరాలను ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నాయని కువైట్ ఫైర్ ఫోర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్







