సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్‌గాన్ పిల్స్ సీజ్..!!
- January 18, 2025
రియాద్: జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) అల్-బాతా పోర్ట్ ద్వారా 2,991,342 క్యాప్‌గాన్ పిల్స్ ను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకుంది. "LED లైటింగ్ ఉత్పత్తులు" అని లేబుల్ పేరిట వీటి తరలిస్తున్నారు. ఆదునాతన భద్రతా స్కానింగ్ సాధనాలను ఉపయోగించి తనిఖీ చేయడంతో పిల్స్ బయటపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన ZATCA జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ స్మగ్లింగ్ యత్నానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సమాజాన్ని, జాతీయ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా పోరాటానికి సహకరించాలని ZATCA ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్‌లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







