ఇక ట్రూకాలర్ యాప్ లేకున్నా..కాలర్స్ నేమ్స్..!
- March 26, 2025
భారతదేశ మొబైల్ యూజర్లకు త్వరలో ఓ కొత్త ఫీచర్ రాబోతోంది. మనకు ఫోన్‌చేసే వ్యక్తుల నేమ్ కోసం ఇప్పటివరకు ట్రూకాలర్ వంటి యాప్స్ వినియోగించాం.జియో, ఎయిర్టెల్, VI టెల్కమ్ సంస్థలు ఇకనుంచి అటువంటి ఫీచర్‌ను ఇవ్వబోతున్నట్లు ప్రకటించాయి. కాలర్ నేమ్ ప్రెసెంటేషన్ (CNAP) అనే కొత్త ఫీచర్ లేదా యాప్ ద్వారా ఈ సేవలు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపాయి.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







