భారీ వర్షం..నగరం మొత్తం ట్రాఫిక్ జామ్
- April 03, 2025
తెలంగాణ: హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది.దీంతో రోడ్లన్ని జలమయమయ్యాయి.దీంతో రోడ్లపై నీరు భారీ చేరింది. పనివేళలు ముగియడంతో ప్రజలు రోడ్లు మీదకు రాగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.దీంతో వాహనాలు రోడ్లపై కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 10, 12లో బంపర్ టు బంపర్ జామ్ అయింది. రోడ్ నెం 1 నుంచి GVK , నాగార్జున సర్కిల్, పంజాగుట్ట వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగి వాహనాలను క్లియర్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







