మాస్కోలోని అనౌన్ సోల్జర్ సమాధిని సందర్శించిన సుల్తాన్..!!
- April 22, 2025
మాస్కో: మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లోని అలెగ్జాండర్ గార్డెన్‌లోని అనౌన్ సోల్జర్ సమాధిని హీజ్ మెజేస్టీ సుల్తాన్ హైతం బిన్ తారిక్ సందర్శించారు. ఈ సందర్శన మాస్కో రష్యన్ ఫెడరేషన్లో ప్రస్తుత రాష్ట్ర పర్యటన సందర్భంగా చోటుచేసుకుంది. మాస్కో రష్యన్ ఫెడరేషన్లో రెండు రోజుల స్టేట్ పర్యటన కోసం సుల్తాన్ హైతం బిన్ తారిక్ మాస్కోకు చేరుకున్నారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్‌స్టాప్‌లలో రియల్‌టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్‌లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్‌లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







