థ్రిల్లర్ సినిమా ‘గార్డియన్’..ఇప్పుడు ఆహా ఓటీటీలో..
- April 24, 2025
గురు శరవణన్ దర్శకత్వంలో హన్సిక మోత్వానీ మెయిన్ లీడ్ గా తమిళ్ లో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సినిమా ‘గార్డియన్’. తమిళ్ లో 2024 మార్చ్ 8న రిలీజయి అక్కడ ప్రేక్షకులను భయపెట్టింది ఈ సినిమా. గార్డియన్ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను భయపెట్టడానికి వచ్చేసింది.
హన్సిక గార్డియన్ సినిమా ప్రస్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. భవాని మీడియా ద్వారా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక ఆత్మ రివెంజ్ తీర్చుకోడానికి తిరిగొచ్చి హన్సిక శరీరంలోకి వెళ్లి ఏం చేసింది, ఎవర్ని భయపెట్టింది అని హారర్ సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమాకి సామ్ సి.ఎస్. అదిరిపోయే హారర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు.
హారర్ సినిమాలు ఇష్టపడేవాళ్లు గార్డియన్ తెలుగు వెర్షన్ ని ఆహా లో చూసేయండి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







