ఇజ్రాయెల్ వైమానిక దాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!
- May 03, 2025
రియాద్: డమాస్కస్‌లోని ప్రెసిడెంట్ భవనం సమీపంలో ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిని సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. సిరియా సార్వభౌమాధికారం, భద్రత, స్థిరత్వాన్ని ఉల్లంఘించడాన్ని తప్పుబట్టింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటన.. సిరియా , విస్తృత ప్రాంతంలో ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాన్ని అమలు చేయాలని సూచించారు. ఇజ్రాయెల్ తీవ్రమైన విధానాలు హింస, ఉగ్రవాదం, ప్రాంతీయ అస్థిరతను మరింత పెంచుతాయని హెచ్చరించింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







