కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో సిరియా అధ్యక్షుడు సమావేశం..!!
- May 11, 2025
మనామా: బహ్రెయిన్ లో పర్యటిస్తున్న సిరియా అరబ్ రిపబ్లిక్ అధ్యక్షుడు అహ్మద్ అల్-షారా సఖిర్ ప్యాలెస్‌లో క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాతో సమావేశం అయ్యారు. అంతకుముందు సఖిర్ ప్యాలెస్‌కు చేరుకున్న అధ్యక్షుడు అల్-షారాకు స్వాగతం పలికారు. సిరియా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో అధ్యక్షుడు అల్-షారా విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. రెండు దేశాల మధ్య లోతైన సంబంధాలను పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ప్రాంతీయంగా నెలకొన్న పరిణామాలపై సమీక్షించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







