షార్జాలో ఫైర్..12 గంటలపాటు కష్టపడ్డ ఫైర్ ఫైటర్స్..!!
- June 01, 2025
యూఏఈ: శనివారం రాత్రి హమ్రియా ఓడరేవులో ఉదయం 8 గంటల ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నిల్వ ఉంచిన అత్యంత మండే పదార్థాలు మంటల్లో చిక్కుకున్నాయి. దాంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఫైర్ ఫైటర్స్ వాటిని అదుపులోకి తెచ్చేందుకు దాదాపు 12గంటలపాటు శ్రమించినట్లు మంటలను నిరోధించగలిగారని షార్జా పోలీసు కమాండర్-ఇన్-చీఫ్ మేజర్-జనరల్ అబ్దుల్లా ముబారక్ బిన్ అమెర్ తెలిపారు.ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం నమోదు కాలేదన్నారు. ప్రత్యేక బృందాలు అధునాతన పరికరాలను ఉపయోగిస్తున్నాయని, అత్యవసర ప్రోటోకాల్‌ల ప్రకారం పనిచేస్తున్నాయని ఆయన వివరించారు.
మే 25న షార్జాలోని అల్ సాజా ప్రాంతంలోని పెట్రోకెమికల్, ఫైబర్‌గ్లాస్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.అదే రోజు అబుదాబిలోని ముస్సాఫ్ఫా పారిశ్రామిక ప్రాంతంలోని ఒక గిడ్డంగిలో మరొక అగ్నిప్రమాదం సంభవించింది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







