కొత్త సర్వీస్..PACI సహెల్ యాప్ ద్వారా ఫోటో అప్డేట్..!!
- July 31, 2025
కువైట్: “సహెల్” ప్రభుత్వ అప్లికేషన్ ద్వారా పౌరులు, నివాసితులు తమ వ్యక్తిగత ఫోటోలను అప్డేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు కొత్త సర్వీస్ ను ప్రవేశపెట్టినట్టు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) తెలిపింది. ఇప్పుడు PACI కార్యాలయాలను వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అవసరం లేకుండా ఎలక్ట్రానిక్‌గా ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ అప్డేట్ విలువైన సమయాన్ని తగ్గిస్తుందని, విధానాలను ఈజీ చేస్తుందని, పౌర సేవల మొత్తం సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుందని ప్రకటించారు.
ఎలా పనిచేస్తుందంటే:
- మీ పర్సన్ ఫోటోను అప్డేట్ చేసుకోవడానికి, సహల్ యాప్ ద్వారా ఈ దశలను అనుసరించండి:
- యాప్‌ను యాక్సెస్ చేసి “వ్యక్తిగత సేవలు” విభాగానికి నావిగేట్ అవ్వండి.
- ప్రొఫైల్ ఫోటో యాడ్ లేదా అప్డేట్ ను ఎంపిక చేసుకోవాలి.
- ఇటీవలి పర్సనల్ ఫోటో, మీ సివిల్ ID కాపీతో సహా అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయండి.
- మీ అభ్యర్థనను సమర్పించాలి. దరఖాస్తు సంఖ్యను నమోదు చేసుకోవాలి.
- మీ దరఖాస్తును PACI పరిశీలిస్తుంది. అనంతరం ధృవీకరిస్తుంది. ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు నోటిఫికేషన్ అందుతుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







