యాహూ ని కొనుగోలుచేసి వెరిజోన్ కమ్యూనికేషన్స్
- July 25, 2016
ఇంటర్నెట్ దిగ్గజ సంస్థ యాహూను వెరిజోన్ కమ్యూనికేషన్స్ కొనుగోలు చేయడానికి అంగీకరించింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. మొత్తం ఈ ఒప్పందం విలువ 4.83 బిలియన్ డాలర్లు. గత కొంత కాలం నుంచి ప్రాభవాన్ని కోల్పోయిన ఇంటర్నెట్ దిగ్గజం యాహూకు దీంతో తెరపడినట్లైంది.
యాహూ ఇంటర్నెట్ ఆపరేషన్స్‌ను కొనుగోలు చేయడంతో వెరిజోన్స్ ఇంటర్నెట్ ఆపరేషన్స్ మరింత పుంజుకోనున్నాయి. కాగా గతేడాది యాహూ అడ్వర్టైజింగ్ టెక్నాలజీ టూల్స్‌ను 4.4 బిలియన్ డాలర్లు చెల్లించి మరీ వెరిజోన్స్ కొనుగోలు చేసింది.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







