సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- December 10, 2025
జెడ్డా: సౌదీ అరేబియాలో నవంబర్ నుండి డిసెంబర్ వరకు వర్షపాతం మోడల్ మారుతుందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ (NCM) తెలిపింది. ఈ వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడానికి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు NCM CEO అయ్మాన్ గులాం తెలిపారు. ఖచ్చితమైన సమాచారం మరియు నిరంతర అప్డేట్ లను కచ్చితంగా వేగవంతంగా ఇవ్వడానికి ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులను నిర్వహిస్తున్నామని, సౌదీ అరేబియాలో ఇప్పుడు సీజన్ రెయిన్ పాల్ ను చూస్తుందని తెలిపారు. ముందస్తు హెచ్చరిక సంసిద్ధతను పెంపొందించడం మరియు పర్యవేక్షణ, అంచనా సామర్థ్యాలను పెంచడం, క్షేత్ర స్థాయిలో ఖచ్చితమైన సమాచారాన్ని తక్షణం పొందేలా నిబద్ధతతో వాతావరణ కేంద్రం పనిచేస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- యూపీలో భారీ వర్షాలు ..17 మంది మృతి
- దుబాయ్ జబీల్ పార్క్‌లో ‘వికసిత్ భారత్ రన్ 2026’.. 1,500 మందికి పైగా పాల్గొనడం
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!
- యూఏఈ లాటరీ డ్రా ఫలితాలు.. ముగ్గురికి చెరో Dh50,000..!!
- థాయ్‌లాండ్‌లో ఖతార్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక..!!
- కువైట్‌లో 13 ఏళ్ల భారతీయ బాలిక.. జెన్ జెడ్ జీవితంపై తొలి పుస్తకం..!!
- వీల్‌చైర్ వినియోగదారులకు అనుకూలంగా వాక్‌వేలు..!!







