బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- December 15, 2025
మనామా: బహ్రెయిన్ లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు.ఈ మేరకు ప్రధానమంత్రి సమర్పించిన ప్రతిపాదన ఆధారంగా బహ్రెయిన్ కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఉత్తర్వులను జారీ చేశారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న జమీల్ బిన్ మహమ్మద్ అలీ హుమైదాన్ను పదవీ విరమణ చేయించారు. యూసిఫ్ బిన్ అబ్దుల్‌హుస్సేన్ ఖలాఫ్‌ను కార్మిక శాఖ మంత్రిగా మరియు న్యాయ వ్యవహారాల మంత్రిగా నియమించారు.జారీ చేసిన తేదీ నుండి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







