రెండు దేశాలతో ఎయిర్ సర్వీసులకు సుల్తాన్ ఆమోదం..!!
- December 31, 2025
మస్కట్: ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ రెండు రాయల్ డిక్రీలను జారీ చేశారు. ఇందులో మొదటిది ఒమన్ సుల్తానేట్ మరియు డొమినికన్ రిపబ్లిక్ మధ్య ఎయిర్ సర్వీసుల ఒప్పందం, కాగా రెండవది ఒమన్ సుల్తానేట్ మరియు కోస్టారికా రిపబ్లిక్ మధ్య ఎయిర్ సర్వీసులకు సంబంధించిన ఒప్పందం. ఈ రెండు ఒప్పందాలను ఆమోదిస్తూ.. సుల్తాన్ డిక్రీలను జారీ చేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







