కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!
- January 25, 2026
కువైట్: కువైట్ లోని కబ్ద్ ప్రాంతంలోని ఓ గెస్ట్ హౌజ్ లో ఇల్లిగల్ గా కొనసాగుతున్న అల్కాహాల్ ఫ్యాక్టరీని అధికారులు గుర్తించి, ధ్వంసం చేశారు. కచ్చితమైన సమాచారంతో రైడ్స్ చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆల్కహాల్ తయారీలో ఉపయోగించే ప్రత్యేక యంత్రాలు, ఇతర ముడి పదార్థాలను సీజ్ చేసినట్లు వెల్లడించింది. ఫ్యాక్టరీని నడుపుతున్న వారిని అరెస్టు చేయడంతోపాటు అమ్మకానికి సిద్ధంగా ఉన్న పెద్ద మొత్తంలో లిక్కర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







