హీరో ప్రభాస్ రేంజ్‌రోవర్ కారు రిజిస్ట్రేషన్..
- July 29, 2016
హీరో ప్రభాస్ తను కొత్తగా కొనుగోలు చేసిన రేంజ్‌రోవర్ కారు రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చాడు. దాదాపు రూ.5 వేలు చెల్లించడంతో టీఎస్ 09 ఈఎన్ 7567 నెంబర్ని అధికారులు కేటాయించారు. ఇంతకీ ఈ కారు ఖరీదు ఎంతో తెలుసా అక్షరాలా రూ. 2.82 కోట్లు.అనంతరం డిజిటల్ ప్యాడ్‌పై సంతకం చేసి ఫొటో ఇచ్చారు. ప్రభాస్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు, హీరోని చూసేందుకు ఎగబడ్డారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్‌లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్‌ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









