కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!
- February 06, 2026
రియాద్: అంతరించిపోతున్న జాతుల పునరుద్ధరణలో భాగంగా నేషనల్ సెంటర్ ఫర్ వైల్డ్లైఫ్ (NCW) కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ రాయల్ రిజర్వ్ లోకి 140 వన్యప్రాణులను అధికారులు విడుదల చేశారు. ఇలాంటి కార్యక్రమాలు పర్యావరణ సమతుల్యతను పెంపొందిస్తాయని, జీవవైవిధ్యాన్ని పునరుద్ధరిస్తాయని పేర్కొన్నారు.
కింగ్ సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ రాయల్ రిజర్వ్ డెవలప్మెంట్ అథారిటీ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 30 అరేబియన్ ఒరిక్స్, 70 రీమ్ గజెల్లు మరియు 40 హౌబారా బస్టర్డ్ల ను విడుదల చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







