ఖతార్ అమిరి వైమానిక దళం విమానాల రికవరీ ఎక్సర్ సైజ్..!!
- February 12, 2026
దోహా, ఖతార్: ఖతార్ ఎయిర్వేస్ సహకారంతో ఖతార్ అమిరి వైమానిక దళం హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తన వార్షిక విమానాల రికవరీ ఎక్సర్ సైజ నిర్వహించింది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తితే చేపట్టాల్సిన అత్యవసర సర్వీసులను సమీక్షించారు. ఎయిర్‌బస్ A319 విమానాన్ని ఉపయోగించి ఈ ఎక్సర్ సైజ్ జరిగింది.రెండు వైపుల సమాచార భాగస్వామ్యాన్ని మెరుగుపరచడం, సంసిద్ధత మరియు నైపుణ్యాన్ని మెరుగుపరచడం, టీమ్ ఎఫర్డ్ ను ప్రోత్సహించడం ఈ ఎక్సర్ సైజ్ లక్ష్యమని అధికార యంత్రాంగం ప్రకటించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







