తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- February 13, 2026
తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఏడు కార్పొరేషన్, 116 మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో సత్తాచాటిన కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఊపును కొనసాగిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన మున్సిపాలిటీలు ఇవే..
♦ చిట్యాల,
♦ దేవరకొండ,
♦ హాలియా,
♦ కోహిర్,
♦ దేవరకద్ర,
♦ అశ్వరావుపేట,
♦ సుల్తానాబాద్,
♦ భూత్పూర్,
♦ చండూరు,
♦ ములుగు,
♦ చొప్పదండి,
♦ బిచ్కుంద,
♦ మంథని,
♦ బాన్సువాడ,
♦ నందికొండ,
♦ కామారెడ్డి,
♦ సూర్యాపేట,
♦ హుజూర్ నగర్,
♦ నేరుడుచర్ల,
♦ ఇల్లందు,
♦ కొడంగల్,
♦ మరిపెడ,
♦ ధర్మపురి,
♦ పెద్దపల్లి,
♦ సదాశివపేట,
♦ నారాయణఖేడ్,
♦ భీంగల్,
♦ నాగర్ కర్నూల్,
♦ కొల్లాపూర్,
♦ మక్తల్,
♦ హుజూరాబాద్,
♦ కోదాడ,
♦ డోర్నకల్,
♦ భూపాలపల్లి,
♦ ఏదులాపురం,
♦ అలియాబాద్,
♦ ఎల్లారెడ్డి,
♦ సంగారెడ్డి,
♦ ఘన్‌పూర్,
♦ బాన్సువాడ,
♦ కొస్గి,
♦ మద్దూర్
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







