ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్.. పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- February 13, 2026
మస్కట్: ఐరన్‌మ్యాన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే "IRONKIDS" పిల్లల రేసు సందర్భంగా పాక్షిక ట్రాఫిక్ ఆంక్షలను రాయల్ ఒమన్ పోలీసులు ప్రకటించారు. రేస్ రూట్‌కు ఇరువైపులా పార్కింగ్ చేయడం పై నిషేధం ఉందని గుర్తుచేశారు. రేస్ సరిగ్గా శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు అల్ ఖరిజియా రౌండ్అబౌట్ నుండి ప్రారంభమవుతుందని, అల్ ఖురుమ్లోని అల్ షాతి స్ట్రీట్ వెంట కొనసాగుతూ.. అల్ షాతి రౌండ్అబౌట్ దగ్గరగా వెళ్లి.. తిరిగి అదే మార్గంలో అల్ షాతి స్ట్రీట్‌లోని ముగింపు లైన్ కు చేరుకుంటుంది. పిల్లల రేసు సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగుతుందని, అప్పటి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







