యూఏఈ లాటరీ లక్కీ డే డ్రా..Dh5 మిలియన్లు గెలిచిన విజేత..!!
- February 15, 2026
యూఏఈ: తాజా యూఏఈ లాటరీ లక్కీ డే డ్రాలో ఒకప్లేయర్ Dh5 మిలియన్ల రెండవ బహుమతిని గెలుచుకున్నాడు. ఆపరేటర్ అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఫలితాల ప్రకారం, శనివారం యూఏఈ లాటరీ నిర్వహించిన తాజా లక్కీ డే డ్రాలో ఒకరు Dh5 మిలియన్ల రెండవ బహుమతిని గెలుచుకున్నారు. ఆరు రోజుల సంఖ్యలను సరిపోల్చడం ద్వారా విజేతగా నిలిచాడు. అలాగే, ఐదు రోజుల సంఖ్యలు మరియు మంత్ సంఖ్యను సరిపోల్చడం ద్వారా ఇద్దరు ప్లేయర్స్ ఒక్కొక్కరు Dh100,000 గెలుచుకున్నారు.
ఇక వీక్లీ డ్రాలో లక్కీ ఛాన్స్ విభాగం కింద ముగ్గురు ప్లేయర్స్ ఒక్కొక్కరు Dh100,000 గెలుచుకున్నారు. వారి ఐడీలు CT7035623, AY2395119, DP9210570. ఈ వారం విజేతలతో సహా ఇప్పటివరకు మొత్తం 215 మంది పాల్గొనేవారు లక్కీ ఛాన్స్ విభాగంలో గెలిచారని ఆపరేటర్ ప్రకటించాడు.
తాజా వార్తలు
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు







