లైసెన్స్ లేకుండా సేవలందిస్తే..SR2,600 ఫైన్..!!
- February 17, 2026
రియాద్: సౌదీ అరేబియాలో టాక్సీ మరియు ప్రయాణీకుల రవాణా కార్యకలాపాలను నియంత్రించే కార్యనిర్వాహక నిబంధనలు, ఉల్లంఘనలు, జరిమానాలను రవాణా జనరల్ అథారిటీ (TGA) ముసాయిదా సవరణను ప్రతిపాదించింది. లైసెన్స్ లేకుండా ప్రైవేట్ వాహనాన్ని నడుపుతున్న వ్యక్తులకు జరిమానాను SR2,600గా నిర్ణయించారు.
అదే సమయంలో పట్టుబడిన సౌదీయేతర డ్రైవర్లను బహిష్కరించాలని, మొదటిసారి ఉల్లంఘన పునరావృతమైతే జరిమానాతోపాటు సొంత ఖర్చులతో లోకల్ గా ప్రచారం నిర్వహించాలని ప్రతిపాదించారు.
ఎయిరుపోర్టుల్లో ప్రైవేట్ వాహనాలను నియంత్రించడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించి పట్టుబడిన వారి లైసెన్స్‌ను పాక్షికంగా లేదా పూర్తిగా సస్పెండ్ చేయడం మరియు డ్రైవర్, వాహనం లేదా రెండింటినీ సీజ్ చేయడం వంటి నిబంధనలకు సవరణలు చేసినట్లు అథారిటీ వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







