దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- February 26, 2026
దుబాయ్: పార్కింగ్ టారిఫ్ మరియు సీజనల్ కార్డ్ లో మార్పుల కోసం రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA)కి దరఖాస్తు సమర్పించినట్లు దుబాయ్‌లో పబ్లిక్ పార్కింగ్ ప్రొవైడర్ అయిన పార్కిన్ తెలిపింది.ఆర్టీఏ ఆమోదం లభిస్తే.. వెయిటెడ్-యావరేజ్ పబ్లిక్ పార్కింగ్ టారిఫ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు. దుబాయ్‌లో పార్కింగ్ సగటు గంట ఖర్చు 2025 మూడవ త్రైమాసికంలో 51 శాతం పెరిగింది. జూలై–సెప్టెంబర్ 2025లో వెయిటెడ్ సగటు గంటవారీ టారిఫ్ గంటకు Dh3.03కి పెరిగింది. 2026లో పార్కిన్ ఈ సంవత్సరం పబ్లిక్ పార్కింగ్ పోర్ట్‌ఫోలియోను సుమారు 5,500 నుండి 7,500 స్థలాలకు విస్తరించాలని భావిస్తోంది.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







