విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!
- March 26, 2026
రియాద్ః ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాంతీయ యుద్ధం నేపథ్యంలో ఫిబ్రవరి 25న వీసాల గడువు ముగిసిన విజిటర్స్ తమ వీసాలను పొడిగించుకోవడానికి సౌదీ అరేబియా అనుమతి జారీ చేసింది.ఈ మేరకు విజిట్, ఉమ్రా, ట్రాన్సిట్ మరియు ఫైనల్ ఎగ్జిట్ వీసాలతో సహా ప్రభావిత వీసా హోల్డర్లకు రెండు ఎంపికలను అందిస్తున్నట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
విజిటర్స్ అవసరమైన ఫీజులను చెల్లించిన తర్వాత, అబ్షర్ ప్లాట్ఫామ్ ద్వారా తమ గడువు ముగిసిన వీసాలను ఏప్రిల్ 18 వరకు పొడిగించుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా, వారు తమ వీసాలను పునరుద్ధరించుకోకుండా లేదా జరిమానాలు చెల్లించకుండా అంతర్జాతీయ ఎగ్జిట్ పాయింట్ల ద్వారా నేరుగా సౌదీ అరేబియాను విడిచి వెళ్ళవచ్చని తెలిపింది.అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







